దేవదూతలు మరియు దయ్యములకు సంభంధించిన ప్రశ్నలు

ప్రశ్న: బైబిలు దేవదూతలు గురించి ఏమిచెప్తుంది?

సమాధానము:
దేవదూతలు అనేవి అవి ఆత్మీయజీవులు లేక అస్థిత్వాలు వాటికి బుద్ది ఙ్ఞానము, భావోద్రేకాలు మరియు చిత్తము వున్నవి. మంచి మరియు చెడు దూతలు (దయ్యములు)ఇది చాల సత్యము. దూతలు బుద్ది ఙ్ఞానమును కలిగివున్నవి (మత్తయి 8:29; 2కొరింథీయలకు 11:3; 1 పేతురు 1:12), భావాలను కనుపరుస్తాయి ( లూకా 2:13; యాకోబు 2:19; ప్రకటన 12:17), మరియు చిత్తమును అభ్యసిస్తాయి (లూకా8:28-31; 2 తిమోతి 2:26; యూదా6). దూతలు ఆత్మీయజీవులు (హెబ్రీయులు 1:14)నిజమైన శరీరములులేని జీవులు. అవి శరీరక నిర్మాణములేని జీవులైనప్పటికి అవి వ్యక్తిత్వాలు కలిగినవే.

అవిసృష్తించబడినజీవులుకాబట్టి, వాటి ఙ్ఞానము పరిమితమే. దేవుడు ఏమేమిచేస్తున్నాడో అన్ని వాటికి తెలియదు( మత్తయి 24:36). మానవులకన్న ఎక్కువైన ఙ్ఞానమును కలిగియున్నట్లు అగుపడుతుంది, ఏదిఏమైనప్పటికి, మూడు విషయాలనుబట్టి అయిఉండవచ్చు. మొదటిది, సృష్టించబడిన సృష్టమువాటన్నిటిలో మానవులకన్న దూతలకు ఎక్కువ ఙ్ఞానం ఇవ్వబడింది. అందుచేత, గొప్ప ఙ్ఞానాన్ని లోలోపల కలిగినవారు. రెండవది, దూతలు బైబిలును మరియు దేవునిని బాగా మానవులకన్నా అత్యధికముగా అభ్యసించినవారు మరియు దానినుండి ఙ్ఞానాన్ని పొందుకున్నారు (యాకోబు 2:19; ప్రకటన 12:12). మూడవది, దూతలు విసృతంగా మానవులు పాల్గొనేవిషయాలను పరిశీలించుటవలన ఙ్ఞానాన్ని పొందుకున్నారు. మానవలవలె, దూతలు గతించినవాటిని అధ్యయనం చేయరు; అవివాటిని అనుభవించారు. అందునుబట్టి, వారికి బాగ తెలుసు ఇతరులు పరిస్థితులకు ఏవిధంగా స్పందించి పతిచర్య చూపిస్తారో మరియు మనము అదేవిధమైన పరిస్థితులలో ఏవిధంగ నిఖ్ఖర్చిగా పతిస్పందిస్తామో ముందుగానే తెలుసుకొనగలవు.

వారికి చిత్తమువున్నప్పటికి, దూతలు, మిగిలిన సృష్టివలే, దేవుని చిత్తమునకు విధేయత చూపించవలసిన బద్దులైయున్నరు. మంచిదూతలు విశ్వాసులకు సహాయము చేయుటకు దేవునిచేత పంపబడ్డారు (హెబ్రీయులకు 1:14). ఇక్కడ కొన్ని పనులు దేవునిదూతలకు ఇవ్వబడినట్లు బైబిలు చెప్తున్నది: దేవుని స్తుతిస్తారు(కీర్తనలు 148:1-2; యెషయా 6:3).దేవునిని ఆరాధిస్తారు(హెబ్రీయులకు 1:6; ప్రకటన 5:8-13). దేవుడు చేసిన వాటినిబట్టి ఉత్సాహిస్తారు(యోబు 38:6-7). దేవునిని సేవిస్తారు (కీర్తనలు 103:20; పకటన 22:9). దేవునిముందు ప్రత్యక్షమవుతారు(యోబు 1:6; 2:1). దేవుని యొక్కతీర్పులో వీరును పనిముట్టులే (ప్రకటన 7:1; 8:2). ప్రార్థనలకు జవాబును తీసుకొనివస్తారు (అపోస్తలులకార్యములు 12:5-10). క్రీస్తుకొరకు వ్యక్తులను సంపాదించుటలో వీరును సహాయన్ని అందిస్తారు (అపోస్తలులకార్యములు 8:26; 10:3). క్రైస్తవ పద్డతిని, పనిని , మరియు శ్రమను ఆచరిస్తారు (1 కొరింథియులకు 4:9; 11:10; ఎఫెసీయుఅల్కు 3:10; 1 పేతురు 1:12). కష్టస్మయాలలో ప్రోత్సాహిస్తారు (అపోస్తలులకార్యములు 27:23-24). నీతిమంతుల మరణపు సమయాలలో శ్రధ్దతీసుకుంటారు (లూకా 16:22).

సృష్టి క్రమములో దూతలు మానవులకన్నా ప్రత్యేకమైన స్థాయికి చెందినవారు. మానవులు చనిపోయినతరువాత వారు దూతలు అవ్వరు. దూతలు ఎప్పటికి, ఎన్నటికి మానవులు అవ్వరు మరియు కాదు.దేవుడు మానవులను సృష్టించ్హినట్లే దేవదూతలను సృష్టించ్హాడు. బైబిలులో ఎక్కడకూడ దూతలు దేవుని స్వరూపములో మరియు పోలికచొప్పున మానవులవలే సృష్టించబడ్డారని వ్రాయబడలేదు (ఆదికాండం 1:26). దూతలు ఆత్మీయజీవులు గనుక కొంతవరకు శారీరకరూపమును కలిగివుండవచ్చు. మానవులు ప్రాధమికంగా శారీరక జీవులు, గాని ఆత్మీయ దృష్టి కలిగినవారు. పరిశుధ్ధ దూతలనుండి మనము నేర్చుకొనవల్సినదేంటంటే ప్రశ్నించకుండ, ఆకస్మికముగా దేవుని ఆఙ్ఞలకు విధేయతచూపించటం.


ప్రశ్న: దయ్యముల గురించి బైబిలు ఏమని చెప్తుంది?

సమాధానము:
ప్రకటన గ్రంధం 12:9 ఈ లేఖన భాగము చాలా స్పష్టముగా దయ్యముల గుర్తింపు గురించి వివరిస్తుంది, "కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మాహా ఘటసర్పము పడద్రోయబడెను. ఆది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి." దయ్యములు పరలోకమునుండి పడద్రోయబడటం సాంకేతికంగా యెషయా 14:12-15 మరియు యెహెజ్కేలు 28:12-15లో చెప్పబడింది. ప్రకటన 12:4 సతాను పాపము చేసినపుడు మూడవ శాతము దూతలను తనతో తీసికొనిపోయినట్లు సూచించబడింది. యూదా 6లో ఏ దూతలు పాపముచేసారో చెప్పబడింది. బైబిలులో తెలియపరచబడుతుందేంటంటే దయ్యములు అనగా పడద్రోయబడిన దూతలు, సాతానుతో సహా దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసారు.

సాతాను మరియు అతని అనుచరులైన దయ్యములు ఎవరైతే దేవునిని వెంబడిస్తారో మరియు ఆరాధిస్తారో వారిని ఇప్పుడు నాశనముచేయుచుటకు మరియు వారిని మోసముచేయుటకు చూస్తున్నాడు. (1 పేతురు 5:8; 2 కొరింథీయులకు 11:14-15). దయ్యములు చెడు ఆత్మలుగా వివరించబడినవి (మత్తయి 10:1), అపవిత్రాత్మలు (మార్కు1:27), మరియు సాతాను దూతలు (ప్రకటన 12:9). సాతాను మరియు దయ్యములు ఈ ప్రపంచమును మోసగించును (2 కొరింథీయులకు 4:4), క్రైస్తవులపై పైబడడం (2 కొరింథీయులకు 12:7; 1 పేతురు 5:8), మరియు పరిశుధ్దదూతలతో పోరాటము (ప్రకటన 12:4-9). దయ్యములు ఆత్మీయమైన జీవులు , గాని వారు శారీరకముగా మాత్రమే అగుపడగలరు (2 కొరింథీయులకు 11:14-15). దయ్యములు /పడద్రోయబడిన దుతలు దేవుని శత్రువులు, గాని వారు ఓడిఒపోయిన శత్రువులు. మనలో నున్నవాడు లోకములో వున్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు ( 1 యోహాను 4:4).


ప్రశ్న: సాతాను ఎవరు?

సమాధానము:
సాతాను గురించిన నమ్మకాలు చిన్న విషయమునుండి చాల గూఢమైన విషయము వరకు- పాపము చేయమని అడుగుతూ నీ భుజములపై కూర్చుండే రెండుకొమ్ములు కలిగిన ఒక ఎఱ్ఱవ్యక్తినుండి, చెడు ఆత్మను వివరించుటకు వ్యక్తీకరించటానికి ఉపయోగించే సారూప్యము వరకు. బైబిలు, ఏదిఏమైనప్పటికి, మనకు ఎవరు సాతాను మరియు ఏవిధంగా జీవితాలపై ప్రాభావమును చూపిస్తాడో సంక్లిష్టముగా వర్ణిస్తుంది. క్లుప్తముగా కూర్చినట్లయితే, బైబిలు వివరిస్తుంది సాతాను ఒక ప్రధాన దూత పరలోకముండి పాపము చేయుటవలన పడద్రోయబడినన దూత మరియు అది పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనది, తన శక్తినంతటిని ఉపయోగిస్తూ దేవుని వుధ్దేశ్యములను ధిక్కరించటంలో పూనుకొనియున్నాడు.

సాతాను ఒక పరిశుద్దమైనదూతగా సృష్టించబడ్డాడు. యెషయా 14:2 లో సాతానుకు పడద్రోయబడకముందు లూసిఫర్ గా పిలువబడింది. యెహెజ్కేలు 28:12-14 సాతాను ఒక సెరూఫుగా సృష్టించబడినదై, చూడడానికి ప్రధానంగా సృష్టించబడిన దూత అని వివరిస్తుంది. అతడు తన అందమును గూర్చి, తన స్థితిని బట్టి పొగరుబట్టినవాడై మరియు దేవుని కంటె పై స్థాయిలో సింహాసనము మీద కూర్చూండవలెనని ఆశ కలిగినవాడాయెను (యెషయా 14:13-14; యెహెజ్కేలు 28:15; 1 తిమోతి 3:6). సాతాను గర్వము పతనానికి దారితీసింది. గమనించండి చాలసార్లు "నేను" అని యెషయా 14:13-14 ప్రకటించడం. పాపమునుబట్టి సాతాను పరలోకమునుండి బహిష్కరించబడినాడు.

సాతాను ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న లోక నాథుడు మరియు వాయుమండల అధిపతి ( యోహాను 12:31; 2 కొరింథీయులకు 4:4 ఎఫెసీయులకు 2:2). నేరముమోపువాడు (ప్రకటన 12:10), శోధకుడు (మత్తయి 4:3; 1 థెస్సలోనీకయులకు 3:5), మరియు మోసపుచ్చువాడు (ఆదికాండం 3; 2 కొరింథీయులకు 4:4; ప్రకటన 20:3). అతని పేరే శత్రువు" లేక "విరోధి." అతనికున్న వేరే నామకరణములు, దయ్యము, అనగా అర్థం "నిందకుడు."

అతడు పరలోకమునుండి త్రోయబడినప్పటికి, ఇంకా దేవుడున్న అతిపరిశుధ్దసింహాసనమును ఆక్రమించాలని ప్రయత్నిస్తూనేవున్నాడు. దేవుడు చేస్తున్నవాటన్నిటిపైన వ్యతిరేకతలేపుతాడు, లోకము అంతా అతనిని ఆరధిస్తారని ఆశిస్తూ మరియు దేవునికి వ్యతిరేకమైన రాజ్యముగురించి అందరిని ప్రోత్సాహిస్తున్నాడు. ప్రపంచములోని ఉన్న తప్పుడు మత విధానములకు, మతాలకు సాతానే మూలకరకుడు. సాతాను దేనినైనా మరియు ఎంతటిదానినైనా అతని శక్తితో దేవుడు చేసేదానిని మరియు ఆయనను వెంబడించేవారిని వ్యతిరేకిస్తాడు. ఏదిఏమైనప్పటికి, సాతాను నిట్యనరకములో అగ్ని గంధకములుగల గుండములో పడద్రోయబడి బంధింపబడెను (ప్రకటన 20:10).


ప్రశ్న: బైబిలు దయ్యముచే పీడింపబడుట/దయ్యపు స్వాధీనములోనుండుట గూర్చి ఏమి చెప్తుంది?

సమాధానము:
బైబిలు కొంతమంది దయ్యముచే పీడింపబడుట/దయ్యపు స్వాధీనములోనుండుట గూర్చి కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఈ ఉదాహరణలనుండి మనము దయ్యముచే ప్రభావితంచేయబడినప్పుడు ఏవిధమైన సూచనలు కల్గియుంటాడో మరియు ఒకరిని ఏవిధంగా దయ్యమునకు లోనైతాడో కొన్ని లోలోతుల విషయాలను తెలిసికొనవచ్చు. ఇక్కడ కొన్ని బైబిలు పాఠ్యాభాగలు నుదహరించబడినవి: మత్తయి 9:32-33; 12:22; 17:18; మార్కు 5:1-20; 7:26-30; లూకా 4:33-36; లూకా 22:3; అపోస్తలుల కార్యములు 16:16-18. ఈ కొన్ని పాఠ్యాభాగాలలో, దయ్యమునకు లోనైన వాడు ఏవిధంగా శారీరక రుగ్మతలకు అంటే మట్లాడుటకు శక్తి లేక, మూర్ఛ వచ్చిన సూచనలు, గ్రుడ్డితనము, మొదలగునవి. మరి కొంతమంది విషయములో, చెడు చేయటానికి పురికొల్పుతుంది, యూదా ముఖ్యమైన ఉదాహరణ. అపోస్తలులాకార్యములు 16:16-18, ఆత్మ దాసిగా ఉన్న చిన్నదానికి స్పష్టముగా తాను నేర్చుకున్న విషయములకంటె మరి ఎక్కువగా గ్రహించుటకు స్థోమత ఇచ్చాడు. గెరసేనీయులకు చేందిన మనుష్యుడు అపవిత్రాత్మ పట్టినవాడు, (సేనా) అను దయ్యముల అంటే రెండు వేల కంటే ఎక్కువగానున్న దయ్యములు, ఎక్కువ బహు బలముకలిగినవాడుగా మరియు సమాధులమధ్య బట్టలు లేకుండా జీవించేవాడు. రాజైన సౌలు, ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత, దురాత్మద్వార వెరపించబడెను (1 సమూయేలు 16:14-15; 18:10-11; 19:9-10) బహిర్గంగా కనపడే నిరాశ నిస్పృహల స్వభావముకలిగినవాడై మరియు దావీదు మీద పెరుగుతున్న అధిక ద్వేషభావంతో అతనిని చంపదలచెను.

ఆవిధంగా, వేర్వేరు రకాలుగా అపవిత్రాత్మ పట్టిన సూచనలు, అంటే శారీరక రుగ్మతలు గాని అవి నిజంగా శారీరకమైన సమస్యే అని చెప్పలేకపోవచ్చు, వ్యక్తిత్వాములో మార్పులు కావచ్చు అంటే నిరాశ లేక శతృత్వ ధోరణి, అసమాన్యమైన శక్తి, కొంటెతనము, సాంఘీక విద్రోహక ప్రవర్తన, మరియు ఎవరూ సామాన్యముగా చెప్పలేని విషయాలను చెప్పుటకు తనకున్న శక్తితొ చెప్పవచ్చు. ఇది గమనించుట ప్రాముఖ్యమైనది సుమారుగా అందరు, ఒకవేళ అందరు కాకపోయిన,ఇలాంటి లక్షణాలు వేరేవిధమైన సంజాయిషీలు చెప్పవచ్చు, గనుక ఇది ప్రాముఖ్యమైనది ఎందుకంటే అందర్ని ఒకేవిధంగా ఇతడు నిస్పృహలో నున్నాడు అని లేక మూర్ఛరోగముకలిగినవాడని అపవిత్రాత్మ పట్టినవానిని యెంచకూడదు. మరియొక వైపు, పాశ్చాత్య దేశ సంస్కృతులు వ్యక్తులజీవితాలలో సాతాను యొక్క సంబద్దతను అపాయకరమైనదానిగా భావించారు.

వీటికి తోడుగా శారీరక లేక భావోద్రేకా విలక్షణాలు, ఒకరు అతని ఆత్మీయా గుణగణాలును చూస్తే దయ్యముచే ప్రభావితం చేయబడటంను చూపిస్తుంది. ఇవి ఒకరిని క్షమించుటను వ్యతిరేకించే గుణంను తోడుచేస్తుంది (2 కొరింథీయులకు 2:10-11) మరియు తప్పుడు సిధ్దాంతములో నమ్ముటలో మరియు దానిని విస్తరిస్తూ, ప్రత్యేకంగా యేసుక్రీస్తును మరియు ఆయన ప్రాయాశ్చిత్తార్థమైన పానిని గురించి(2 కొరింథీయులకు11:3-4, 13-15; 1 తిమోతి 4:1-5; 1 యోహాను 4:1-3).

కైస్తవుల జీవితాలలో దయ్యముల సంబద్దతను గమనించినట్లయితే, అపోస్తలుడైన పేతురు ఒక విశ్వాసి ద్సయ్యముచే ప్రాభావితం చేయబడతాడని ఒక ఉదాహరణలో చెప్పాడు (మత్తయి 16:23). కొంతమంది క్రైస్తవులును చూచినపుడు ఎక్కువగా సాతాను అధికారములో నున్నవానిని వీడు "దయ్యము పట్టినవాడు," గాని లేఖానాభాగాలలో ఎక్కడకూడ ఒక క్రైస్తవ విశ్వాసి దయ్యముచే స్వాధీనపరచబడతాడని లేదు. చాలమంది వేదాంత పండితులు నమ్మిక ఏటంటే ఒక విశ్వాసిలో పరిశుధ్ధాత్ముడు ఉంటాడు కాబట్టి దయ్యము అధికారములో ఉండడు (2 కొరింథీయులకు 1:22; 5:5; 1 కొరింథీయులకు 6:19), మరియు దేవుని ఆత్మ దయ్యపు ఆత్మతో తన నివాసస్థలాన్ని పంచుకొనడు.

ఒకడు ఏవిధంగా తమ హృదయాన్ని స్వాధీనపరచబడటానికి అవాకాశమిశ్తాడో అన్నాది బహిర్గతం చేయలేదు. యూదా విషయములో మత్రమే ప్రత్యామ్నాయంగా , దురాస్దమేరకు తన హృదయాన్ని సాతానుకు అప్పగించాడు (యోహాను12:6). గనుక అది సాధ్యమవుతుంది ఎప్పుడంటే ఒక వ్యక్తి తన హృదయాన్ని తనకు అలవాటైన పాపానికి తావు ఇచ్చినట్లయితే సాతాను స్థావరము ఆ వ్యక్తి జీవితములోనికి లోనికి ప్రవేశించి స్థావరము ఏర్పాటు చేసుకోడానికి అవకాశమిచ్చినట్లవుతుంది. మిషనెరీల జీవితపు అనుభవాలనుండి, దయ్యములచే పట్టబడటం అనేది, అన్న్య దేవతల ఆరాధనకు మరియు వాటికి సంభంధించిన గూఢమైన పదార్థాలతో కలిగియున్నట్లుగా సూచిస్తుంది.లేఖనములు పర్యయముగా దేవతలను ఆరాధించటమే దయ్యములను ఆరాదించినట్లని చెప్తుంది (లేవీకాండం 17:7; ద్వితియోపదేశకాండం 32:17; కీర్తనలు 106:37; 1 కొరింథీయులకు 10:20), గనుక విగ్రాహారాధనతో పాలుపొందటం దయ్యములకు సంభంధించినదే అనిఅనుటకు ఆశ్చర్యము కాదు.

పైన చెప్పబడిన లేఖనభాగాలననుసరించి మరియు మిషనరీల అనుభవాలనుబట్టి, మనము సమాప్తిచేయగలిగేదేటంటే చాలమంది దయ్యముల ప్రభావితానికి వారు తమ జీవితాలను తెరచి పాపముచేయుటకు దానిని హత్తుకొనుటవలన లేక భక్తి భఃఅవంతొ పాల్గొనేవిధాన ద్వారా చేయుటవలన ( తెలిసియో లేక తెలియకనో). ఉదాహరణకు అపవిత్రత, మత్తుమందు/ మద్య పానీయములను సేవించుటవలన అది ఒకని సచేతనత్వంను నుండి, తిరుగుబాటు, చేదుస్వాభావమును, మరియు ఇంద్రియాతీత ధ్యానాన్నికి మార్చును.

ఒక అధికమైన కారణమువుంది. సాతాను మరియు వాటి సమూహము దేవుని అనుమతిలేకుండ అవి ఏమియు చేయుటకు దేవుడు అనుమతినివ్వడు (యోబు 1-2). ఇదే అయినట్లయితే , సాతాను, అతడు తన స్వంత ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్నట్లు ఆలోచిస్తాడు, అయితే యూదా నమ్మించి ద్రోహముచేయుటలో దేవుని గొప్ప ఉద్దేశ్యాన్ని సంపూర్తిచేసినట్లే దేవుని ఉద్డేశ్యాని నెరవేర్చును. కొంతమంది అనారోగ్యకరమైన వ్యామోహముతో గూఢమైన మరియు దయ్యపు క్రియలను వృధ్దిచేసుకుంటారు. ఇది అఙ్ఞానమైనది మరియు బైబిలువేతరమైనది. మనము దేవునిని వెదకినట్లయితే, ఆయన సర్వాంగ కవచమును ధరించి మరియు ఆయననిచ్చే బలముపై ఆధారపడినట్లయితే (ఎఫెసీయులకు 6:10-18), సాతానును సంభంధమైన విషయాల గూర్చిన భయము మనకు అవసరములేదు, ఎందుకంటే దేవుడే సమస్తాన్ని పరిపాలించువాడు.


ప్రశ్న: క్రైస్తవుడు దయ్యపు స్వాధీనములో పట్టబడతాడా? క్రైస్తవుడు దయ్యముచే పట్టబడ్డడా?

సమాధానము:
క్రైస్తవుడు దయ్యముచే పట్టబడతాడా అనేది బైబిలు ఎక్కడా స్పష్టముగా వివరించలేదు, దానికి సంభంధించినా బైబిలు సత్యాలు మాత్రమే ఖచ్చితంగా చెప్తున్నాయి క్రైస్తవుడు దయ్యముచే స్వాధీన పరచబడరని. దయ్యముచే స్వాధీన పరచబడటానికి, దయ్యముచే ప్రభావితం చేయబడటానికి లేక అణగద్రొక్కబడటానికి చాల భిన్నమైన వ్యత్యాసమున్నది. దయ్యముచే స్వాధీన పరచబడటంలో దయ్యముతో సూటిగానో/ పూర్తి స్థాయిలో ఆలోచనలనలపై స్వాధీనం/ మరియు లేక ఒక వ్యక్తియొక్క క్రియలలోనో అతనిలో పూనికొనియుంటాడు (మత్తయి 17:14-18; లూకా 4:33-35; 8:27-33). దయ్యము అణచివేయబడటం లేక ప్రేరేపించబడటంలో ఒక దయ్యము లేక దయ్యములు ఒక వ్యక్తిని తన ఆత్మీయతపై మరియు /లేక అతనిని/ఆమెను పాపపు స్వాభావములో పడవేయుటకు ప్రోత్సాహించును. గమనించండి క్రొత్త నిబంధనలోని పాఠ్యాభాగాలు ఏవైతే ఆత్మీయ పోరాటమును గూర్చి ప్రభోధిస్తున్నయో, ఎక్కడకూడ ఒక విశ్వాసిలోనుండి దయ్యమును పారద్రోలినట్లు సూచనలు లేవు (ఎఫేసీయులకు 6:10-18). విశ్వాసులకు చెప్పబడిందేటంటే అపవాదిని ఎదిరించుడి (యాకోబు 4:7; 1 పేతురు 5:8-9), గాని వేరుపరచమనలేదు.

పరిశుధ్ధాత్ముడు క్రైస్తవులు అంతర్వర్తియై నివసించును (రోమా 8:9-11; 1 కొరింథీయులకు 3:16; 6:19). పరిశుధ్ధాత్ముడు ఒక వ్యక్తిలో నివసిస్తున్నపుడు అదే వ్యక్తిలో సాతాను నివసించుటకు అతనిని అప్పగించడు. దేవుడు ఒక వ్యక్తి ని తన కుమారుడైన క్రీస్తురక్తముతో వెలపెట్టి కొనినప్పుడు అదే వ్యక్తిని సాతానుకు గురిచేస్తాడు అనేది ఆలోచించుటకు అశక్యమైనది (1 పేతురు 1:18-19)ఎందుకంటే అతడు నూతన సృష్టియై యున్నాఅడు(2 కొరింథీయులకు 5:17), సాతాను చేత స్వాధీనపరచబడి మరియు నియత్రించబడటం. అవును, విశ్వాసులుగా, మనము సాతానుతోను అమ్రియు అపవాదితోను పోరాడవలెను గాని మనలోమనము పోరాడుకుంటంకాదు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా ప్రకటించిన, " చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో నున్నవాడు లోకములో నున్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు" (1 యోహాను 4:4). మనలో నున్నావాడెవరు? పరిశుధ్ధాత్ముడు. లోకములో నున్నవాడెవడు? సాతాను మరియు అతని దయ్యముల సమూహము. అందునుబట్టి, విశ్వాసి లోకములో నున్న దయ్యముల జయించినాడు, మరియు ఆ పరిస్థితులలో ఒక విశ్వాసి సాతాను అధికారములోనుండుట అనేది అది లేఖనప్రకారమైనది కాదు.

బైబిలునుండి బలమైన ఆధారముచేసుకొని ఒక క్రైస్తవుడు సాతాను అధికారములో నుండడని ఉద్దేశించి , కొంతమంది బైబిలును భోధించే వారు ఈ మాటను "అపవాదిచే పీడింపబడటం" అనేది క్రైస్తవుని సాతాను అధికారములోనుంచుటను సూచిస్తుంది. కొంతమందైతే క్రైస్తవుడు సాతాను అధికారములోనుండడని, లేక అపవాదిచే పీడింపబడడని వాదిస్తారు. సూచకముగా, అపవాదిచే పీడింపబడటం అనేది సాతాను అధికారములోనుండుటను తాత్పర్యముగా సూచిస్తుంది. గనుక, రెండు అవే ఫలితములనిస్తుంది. భాష్యాన్ని మార్చినంతమాత్రానా క్రైస్తవుడు సాతాను అధికారములో ఉండటం లేక స్వాధీనపరచకోవటం అనే వాస్తవాన్ని మార్చలేము.క్రైస్తవులకు సాతాను అధికారములో నుండడటం మరియు సాతానుచే ప్రేరేపించబడటం అనేవి సత్యాలు, దానిలో అనుమానములేదు, అది అంటే క్లుప్తముగా ఒక క్రైస్తవుడు దయ్యము లేక దయ్యముల్తో పీడింపబడతున్నాడని చెప్పుట లేఖనప్రకారమైనది కాదు.

దయ్యముచే పీడింపబడటం అనేదాని తలంపు వెనుక వ్యక్తిగత అనుభవము కలిగిన ఒకక్రైస్తవుడు "ఖచ్చితంగా" ఒక దయ్యముచే స్వాధీనముచేయబడి విడిపింపబడి దానిని బహిర్గతముచేయుటయే. అది చాలా ముఖ్యమైనది ఎందుకంటే దేవుని వాక్యానికి భాష్యానికి చెప్పటానికి ఒకరి వ్యక్తిగత అనుభవమునుబట్టి మనలను ప్రేరేపించుటకు అనుమతించకూడదు. దానికంటె ముందు, మనకున్న వ్యక్తిగత అనుభవమును లేఖనముల సత్యములో వడపోసి తూచిచూడవలెను (2 తిమోతి 3:16-17). ఎందుకంటే ఒకరి గురించి ఇతడు క్రైస్తవుడు అనుకొని అతడు దయ్యముచే స్వాధీనముచేయబడి పీడిపింపబడుతున్నపుడు దానిని చూచి, ఆమె/ అతడు విశ్వాసపు యధార్థను మనము ప్రశ్నించేటట్లు చేస్తుంది. ఈ కారణమునుబటి మనము తర్కించే విషయము అసలు క్రైస్తవుడు దయ్యముచే పీడింపబడటం/ దయ్యపు స్వాధీనములోనుండటం అనేదానిని తారుమారు చేయకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా క్రైస్తవుడు గాని అతడు భయంకరంగా దయ్యపు స్వాధీనములోనుండటం మరియు/ లేక మానసిక రుగ్మతలకులోనై శ్రమపడతావుండవచ్చు. గాని మరలా, మన అనుభవములు దేవుని లేఖనపరీక్షలో ఎదుర్కోనవలెను గాని వేరొక విధంగాకాదు.


ప్రశ్న: ఆదికాండం 6: 1-4 లో వున్న దేవుని కుమారులు , నరుని కుమార్తెలు అంటే ఎవరు?

సమాధానము:
ఆదికాండం 6: 1-4 లో వున్న దేవుని కుమారులు , నరుని కుమార్తెలను సూచిస్తుంది. దేవుని కుమారులు ఎవరై యుంటారో అనే దానికి మరియు వారి పిల్లలు నరుల కుమార్తేలతో పోయినప్పుడు వారికి పుట్టిన పిల్లలు శూరుల జాతికి చెందిన వారుగ ఎందుకు వున్న్నరో అనుటకు అనేక సలహాలివ్వబడినవి ( నెఫీలీము అనే పదము దీనినే సూచిస్తుంది).

మూడు ప్రాధమికమైన దృక్పధాలు దేవుని కుమారులెవరని గుర్తించుటకివ్వబడినవి. అవి 1). పడద్రోయబడిన దూతలు 2). శక్తివంతమైన మానవ పాలకులు 3). షేతు వంశానికి చెందిన దేవ స్వభావము కలిగిన వంశస్థులకు దుష్టవంశానికి చేందిన దుష్టులతో మధ్యంతర వివాహాము జరుగుటనుబట్టి. మొదటి పద్దతి విలువయిచ్చినట్లయితే పాతనిబంధనలోని దేవుని కుమారులు అనే పదము ఎల్లప్పుడు దేవదూతలనే సూచిస్తుంది(యోబు 1:6; 2:1; 38:7).అయితే మత్తయి 22:3లో నెలకొనివున్న సమస్య ఏంటంటే దూతలు వివాహము చేసుకున్నరని సూచిస్తుంది. బైబిలులో దేవదూతల లింగంను సూచించుట గాని లేక వారు ప్రత్త్యుత్పత్తి చెందుతారని గాని ఎటువంటి కారణమును యివ్వలేదు. ఇతర రెండుకారణములు ఈ సమస్యను ప్రస్తావించుటలేదు.

బలహీనంగా వున్న ఆలోచనలను 2) మరియు 3), సామాన్య నరులు, సామాన్య స్త్రీలతో వివాహాలు చేసుకొనుటవలన మత్రమే ఎందుకని వారికి పుట్టినవారు "శూరులుగా" లేక పూర్వికులైన హీరోలుగా లేక ప్రతిష్టలు గడించినవారుగా" వున్నారని , ఇంకా దేవుడు ఎందుకని జలప్రళయమును భూమిమీదకి నింపటానికి నిర్ణ్యించాడు? (ఆది 6:5-7). దేవుడు బలశూరులైన పురుషులులేక షేతువంశస్థులైన స్త్రీలను లేక కయీను సంతతివారిని ఎందుకు వినాశనము చేయలేదు లేక మరువలేదు. ఆది 6: 1-4లో ఎందుకని కేవలము చూడదగనిది, జరుగకూడని పడిపోయిన దూతలకే దుష్టవివాహమును మరియు మానవులకు పుట్టిన స్త్రీలకు వివాహము జరుపుట వలన ఆ కఠినమైన తీర్పుకు న్యాయము చేకూర్చి నట్లయినయింది.

ముందు చెప్పిన రీతిగా మొదటి ధృక్పధములోనున్న బలహీనత మత్తయి 22:30 లో "పునరుత్ధానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె వుందురు." ఏదిఏమైనప్పటికి వాక్యభాగము చెప్పుటలేదు, " దూతలు చేసుకొనలేవు" అని. దానికి గాను దూతలు దూతలు వివాహము చేసికొనలేవు అని మాత్రమే సూచిస్తుంది. రెండవది మత్తయి 22:30 దూతలు అంటే "పరలోకములోనున్న దూతలను" గూర్చి చెప్తుంది. అది పడిపోయిన ఆత్మలను గూర్చి కాదు, గాని ఎవరైతే దేవుడు సృష్ఠించిన క్రమపద్దతిని పట్టించుకోక మరియు ఎప్పుడు కూడ దేవుని ప్రణాళికను చెడుపనులు చేయుటకు పద్దటులలు వెదికే వారి గురించి సూచిస్తుంది. వాస్తావానికి దేవుని పరిశుధ్ద దూతలు వివాహము చేసుకొనవు లేక, లైంగిక బంధాలను కలిగియుండవు అంటే సాతాను మరియు దయ్యముల సంభంధికులతో సమానము కాదు.

దృక్పధము (1) సుమారుగ సరియైనదని. అవును ఇది చాల నిజమైన పరస్పర విరోధమైనది. దూతలు లింగవైవిధ్యములేదు. మరియు పడిపోయిన దూతలు దేవుని కుమారులు అని చెప్పుటకు వారు మానవ ఆడవారితో పుట్టినవారు. ఏదిఏమైన దూతలు ఆత్మసంభంధమైన అస్థిత్వముక్లలవారు (హెబ్రీయులకు 1:14). వరు మానవ, శరీర రూపములో కనపరచుకోగలరు (మార్కు 16:5). సొదొమ గొమొఱ్ఱాలోని పురుషులు లోతుతోవున్న ఇద్దరు దూతలతో లైంగిక సంభంధ పరమైన క్రియ చేయదల్చుకున్నారు ( ఆది 19:1-5). దూతలు మానవ రూపము దాల్చుటకు ఆసాధ్యమైనది కాదు. వారు మానవ లైంగిక సంభంధం కల్గి మరియు పునరుత్పత్తి చెందుటకు కూడ అసాధ్యమైనది కాదు. పడిపోయిన దూతలు తరచుగా ఎందుకు యిటువంటి పనులు చేయవు? ఇది గమనించినట్లయితే, చెడు పాపముచేసి పడిపోయినదూతలుఅను దేవుడు నిర్భంధించినట్లు గనుక పడిపోయిన ఇతర దూతలు ఇటువంటి పాపము చేయవు( యూదా6). ముందుగా హెబ్రి భాష్యంచెప్పే వారు మరియు అపొక్రిఫ మరియు స్యూడోగ్రఫికల్ రాతలు ఇది ఒక కంఠంతో "పడిపోయిన దూతలే" "దేవుని కుమారులు" అని ఆది 6:1-4 లో ఉన్న ధృక్పధాన్ని ఏకీభవిస్తూనారు. ఇది ఈ వితర్క వదనను ముగించబడినది. పూర్తిఅయినది. ఏదిఏమైనా, ఆది 6:1-4 లో వున్న ధృక్పధం పడిపోయిన దూతలు మానవ జాతికి చెందిన స్త్రీలతో కలవటం అనేది బలీయమైన సంధర్భానుసారంగా, వ్యాకరాణానుసారాంగా మరియు చారిత్రాత్మకంగాఅ ఆధారాలున్నాయి.