^
1 సమూయేలు
ఎల్కానా – అతని భార్యలు
పెనిన్నా హన్నాను కలవర పెట్టుట
హన్నా ప్రార్థన
సమూయేలు జననం
హన్నా సమూయేలును షిలోహులోని ఏలీ వద్దకు కొనిపోవటం
హన్నా కృతజ్ఞతలు
ఏలీ దుష్ట సంతానం-హొఫ్నీ, ఫీనెహాసు
కుమారుల విషయంలో ఏలీ అసమర్థత
ఏలీ కుటుంబ విషయంలో భయంకర ప్రవచనం
సమూయేలుకు దేవుని పిలుపు
ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించుట
మహిమ తొలగిపోయింది
పవిత్ర పెట్టె మూలంగా ఫిలిష్తీయులకు కష్టకాలం
దేవుని పవిత్ర పెట్టె యధా స్థానానికి పంపబడుట
ఇశ్రాయేలీయులను యెహోవా రక్షించుట
ఇశ్రాయేలులో ప్రశాంతత
రాజుకొరకు ఇశ్రాయేలు ప్రజల అభ్యర్థన
సౌలు తన తండ్రి గాడిదలను వెదకబోవటం
సమూయేలు సౌలును అభిషిక్తునిగా చేయుట
సౌలు ప్రవక్తలా మారుట
సౌలు ఇల్లు చేరుట
సౌలును రాజుగా సమూయేలు ప్రకటించుట
అమ్మోనీయుల రాజు నాహాషు
సౌలు యాబేషు గిలాదును రక్షించుట
రాజు విషయం సమూయేలు ఇశ్రాయేలీయులతో మాట్లాడటం
సౌలు చేసిన మొదటి తప్పు
మిక్మషువద్ద యుద్ధం
యోనాతాను ఫిలిష్తీయులపై పడటం
సౌలు చేసిన మరో తప్పు
ఇశ్రాయేలు శత్రువులతో సౌలు పోరాటం
అమాలేకీయులను సౌలు నాశనం చేయుట
సమూయేలు సౌలుకు తన పాపం విషయం చెప్పుట
సమూయేలు బేత్లెహేముకు వెళ్లుట
ఒక దుష్ట శక్తి సౌలును వ్యాకుల పెట్టుట
గొల్యాతు ఇశ్రాయేలీయులను యుద్ధానికి పిలుచుట
దావీదు యుద్ధ భూమికి వచ్చుట
దావీదు గొల్యాతును చంపుట
దావీదును గూర్చి సౌలుకు భయం ప్రారంభం
దావీదు-యోనాతానులన స్నేహం
దావీదు విజయాన్ని సౌలు గుర్తించుట
సౌలు దావీదును గూర్చి భయబడుట
దావీదు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని సౌలు కోరిక
యోనాతాను దావీదుకు సహాయం చేసాడు
సౌలు మరల దావీదును చంపాలని చూచుట
దావీదు రామాలోని గుడారాలకు వెళ్లుట
దావీదు, యోనాతానుల ఒడంబడిక
విందులో సౌలు వైఖరి
యోనాతాను, దావీదు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకోవడం
యాజకుడైన అహీమెలెకును చూచుటకు దావీదు వెళ్ళుట
దావీదు గాతుకు పారి పోవుట
దావీదు పలుచోట్లకు వెళ్లుట
అహీమెలెకు కుటుంబాన్ని సౌలు నాశనము చేయుట
దావీదు కెయీలాకు వెళ్లటం
సౌలు దావీదును వెంటాడుట
జీఫు ప్రజలు దావీదు గురించి సౌలుకు చెప్పుట
దావీదు సౌలును అవమానపరచుట
దావీదు మరియు మూర్ఖుడైన నాబాలు
అబీగయీలు ఆపదను తప్పించుట
నాబాలు మరణము
దావీదు, అబీషై సౌలు గుడారంలోకి ప్రవేశించుట
దావీదు మరల సౌలును అవమానించుట
దావీదు తన మనుష్యులతో ఫిలిష్తీయుల రాజ్యానికి వెళ్లుట
దావీదు ఆకీషు రాజును మోసగించుట
ఫిలిష్తీయుల యుద్ధ సన్నాహం
సౌలు మరియు ఏన్దోరు స్త్రీ
అమాలేకీయులు సిక్లగు ప్రజలను పట్టుకొనుట
దావీదు, అతని మనుష్యుల ఈజిప్టు బానిసను చూచుట
అమాలేకీయులను దావీదు ఓడించుట
కొల్లసొమ్మును దావీదు అందరికీ సమంగా పంచుట
సౌలు మరణం
సౌలు మరణం గూర్చి ఫిలిష్తీయుల ఆనందం