^
2 రాజులు
అహజ్యాకు సందేశం
అహజ్యా పంపిన నాయకులను అగ్ని నాశనము చేయుట
యెహోరాము అహజ్యా అంతఃపురాన్ని స్వాదీనం చేసుకొనుట
ఏలీయాని స్వీకరించాటానికి యెహోవా పథకాలు వేయుట
దేవుడు ఏలీయాను పరలోకానికి తీసుకొని పోవుట
ఏలీయా కోసం ప్రవక్తలు అడుగుట
ఎలీషా నీటిని మంచి నీళ్లుగా చేయుట
ఎలీషాని కొందరు పిల్లలు ఎగతాళి చేయుట
ఇశ్రాయేలుకి యెహోరాము రాజవుట
ఇశ్రాయేలు నుండి మోయాబు వేరు పడుట
ఆ ముగ్గురు రాజులు ఎలీషా సలహా కోరుట
ఒక ప్రవక్తయొక్క భార్య విధవరాలై, సహాయం కోసం ఎలీషాని అడగటం
షూనేములోని ఒక స్త్రీ ఎలీషాకి గది ఇచ్చుట
షూనేము స్త్రీకి కొడుకు పుట్టుట
ఎలీషాని చూడటానికి ఆ స్త్రీ వెళ్లటం
షూనేము స్త్రీ కుమారుడు మరల బ్రతుకుట
ఎలీషా మరియు విషం కలిపిన కూర
ప్రవక్తల బృందానికి ఎలీషా ఆహారమిచ్చుట
నయమాను సమస్య
ఎలీషా మరియు గొడ్డలి
సిరియా ఇశ్రాయేలును పట్టుకొనుటకు ప్రయత్నించుట
భయంకరమైన కరవు కాలం షోమ్రోనులో ఏర్పాడుట
సిరియనుల గుడారము ఖాళీగా వుండటాన్ని కుష్ఠరోగులు చూచుట
విరోధి శిబిరములో కుష్ఠరోగులు
మంచి వార్తను కుష్ఠరోగులు చెప్పుట
రాజు మరియు షూనేము స్త్రీ
బెన్హదదు హజాయేలును ఎలీషా వద్దకు పంపుట
హజాయేలుకి సంబంధించి ఎలీషా ఒక ప్రవచనము చెప్పుట
హజాయేలు బెన్హదదును హత్య చేయుట
యెహోరాము తన పాలన ప్రారంభించుట
అహజ్యా తన పరిపాలన ప్రారంభించుట
హజాయేలుకు ప్రతిగా జరిగిన యుద్ధంలో యెహోరాము గాయపడుట
ఒక యువ ప్రవక్తతో యెహూని అభిషేకించమని ఎలీషా చెప్పుట
యెహూని రాజుగా సేవకులు ప్రకటించుట
యోహూ యెజ్రెయేలుకు వెళ్లుట
యెజెబెలు భయంకర మరణం
షోమ్రోను నాయకులకు యెహూ ఉత్తరాలు వ్రాయుట
షోమ్రోను నాయకులు అహాబు పిల్లలను చంపుట
యెహూ అహజ్యా బంధువులను చంపుట
యెహూ యెహోనాదాబును కలుసుకొనుట
యెహూ బయలుదేవుని పూజించే వారిని పిలచుట
ఇశ్రాయేలుమీద యెహూ పరిపాలన
హజాయేలు ఇశ్రాయేలును ఓడించుట
యెహూ మరణం
అతల్యా యూదాలోని రాజకుమారులందరిని చంపుట
యోవాషు పరిపాలన ప్రారంభించుట
యోవాషు ఆలయ పునరుద్ధారణకు ఆజ్ఞాపించుట
హాజాయేలు నుండి యోవాషు యెరూషలేమును రక్షించుట
యోవాషు మరణం
యెహోయాహాజు తన పరిపాలన ప్రారంభించుట
ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా దయ
యెహోయాషు ఇశ్రాయేలుని పాలించుట
యెహోయాషు ఎలీషాని సందర్శించుట
ఎలీషా సమాధివద్ద ఆశ్చర్యకరమైన విషయం
యెహోయాషు ఇశ్రాయేలు నగరాలను జయించుట
అమాజ్యా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
అమాజ్యా యెహోయాషుకి ప్రతికూలంగా యుద్ధం కోరుకొనుట
అమాజ్యా మరణం
అజర్యా యూదా మీద తన పరిపాలన ప్రారంభించుట
రెండవ యరొబాము ఇశ్రాయేలు మీద తన పరిపాలన ప్రారంభించుట
యూదా మీద అజర్యా పరిపాలన
ఇశ్రాయేలు మీద జెకర్యా కొద్ది కాలపు పరిపాలన
ఇశ్రాయేలు మీద షల్లూము కొద్దికాలము అధికారం చేయుట
ఇశ్రాయేలులో మెనహేము పరిపాలన
ఇశ్రాయేలులో పెకహ్యా పరిపాలనఏ
ఇశ్రాయేలులో పెకహు పరిపాలన
యూదాపై యోతాము పరిపాలనౌ
యూదాలో అహాజు రాజు అగుట
హోషేయా ఇశ్రాయేలు మీద తన పాలన ప్రారంభించుట
యూదా ప్రజలు కూడా దోషం చేసినవారే
షోమ్రోను ప్రజల ప్రారంభం
హిజ్కియా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
అష్షూరువారు షోమ్రోనుని పట్టుకొనుట
అష్షూరు యూదాని తీసుకొనుటకు సిద్ధపడుట
అష్షూరు రాజు యెరూషలేముకు మనుష్యులను పంపుట
హిజ్కియా యెషయా ప్రవక్తతో మాటలాడుట
అష్షూరు రాజు మరల హిజ్కియాని హెచ్చరించుట
హిజ్కియా యెహోవాని ప్రార్థించుట
హిజ్కియాకు యెహోవా సందేశము
అష్షూరు సైన్యం నాశనం చేయబడుట
హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుట
హిజ్కియా మరియు బబులోను నుంచి వచ్చిన మనుష్యులు
యూదాలో మనష్షే దుష్ట పరిపాలన ప్రారంభించుట
ఆమోను కొద్ది కాలపు పాలన
యోషీయా యూదలో తన పరిపాలన ప్రారంభించుట
ఆలయాల మరమ్మతుకి యోషీయా ఆజ్ఞాపించుట
ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడుట
యోషీయా మరియు స్త్రీ ప్రవక్త అయిన హుల్దా
ప్రజలు ధర్మశాస్త్రము వినుట
యూదా ప్రజలు పస్కా పండుగను ఆచరించుట
యోషీయా మరణం
యెహోయాహాజు యూదా రాజుగా నియమింపబడుట
నెబుకద్నేజరు రాజు యూదాకి వచ్చుట
నెబుకద్నెజరు యెరూషలేమును వశం చేసుకొనుట
సిద్కియా రాజు
నెబుకద్నెదజరు సిద్కియా పరిపాలనను అంతము చేయుట
యెరూషలేమును ధ్వంసం చేయుట
యూదా ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్లుట
యూదా రాజ్య పాలకుడు అయిన గెదల్యా