^
మత్తయి సువార్త
యేసు క్రీస్తు వంశ వృక్షం
యేసు జననం (లూకా 1:26-35. యోహాను 1:1,2,14)
జ్ఞానుల సందర్శన
ఈజిప్టుకు పలాయనం
పసి పిల్లల వధ
ఈజిప్టు నుంచి నజరేతుకు రాక (లూకా 2:39,40)
బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మార్కు 1:3-8. లూకా 3:2-17. యోహాను 1:6-8, 19-28)
యేసు బాప్తిసం (మార్కు 1:9-11. లూకా 3:21,22. యోహాను 1:31-34)
యేసు ఎదుర్కొన్న పరీక్ష (మార్కు 1:12,13. లూకా 4:1-13. ఆది 3:6)
యేసు తన బహిరంగ పరిచర్య ఆరంభంలో కపెర్నహూముకు రాక (మార్కు 1:14. లూకా 4:14,15)
పేతురు అంద్రెయలకు పిలుపు (మార్కు 1:16-20. లూకా 5:2-11)
జెబెదయి కొడుకులు యాకోబు, యోహానులకు పిలుపు
పర్వత ప్రసంగం (లూకా 6:20-49). నవ ధన్యతలు (లూకా 6:20-23)
విశ్వాసి పోలికలు (మార్కు 4:21-23. లూకా 8:16-18)
క్రీస్తుకు ధర్మశాస్త్రంతో సంబంధం
విడాకుల గురించి యేసు ఉపదేశం (మత్తయి 13:3-11. మార్కు 10:2-12. 1కొరింతి 7:10-15)
కచ్చితమైన మాట
ధర్మశాస్త్రానికి మించిన నీతి
పర్వత ప్రసంగం - బాహ్యాచారాలపై విమర్శ
ప్రార్థన గురించి సరికొత్త ఉపదేశం (లూకా 11:1-3)
దిగులుకు విరుగుడు - తండ్రిపై నమ్మకం
పర్వత ప్రసంగం - ఇతరులను తప్పులెన్నడం
ప్రార్థనకు ప్రోత్సాహం (లూకా 11:1-13)
రెండు దారులు (కీర్తన 1)
కపట బోధకుల గురించి హెచ్చరికలు
విశ్వాసం లేకుండా నోటి మాటల వల్ల లాభం లేదు
రెండు రకాల పునాదులు
యేసు కుష్టురోగిని బాగు చేయడం
యేసు శతాధిపతి సేవకుణ్ణి బాగు చేయడం (లూకా 7:1-10)
పేతురు అత్తకు స్వస్థత (మార్కు 1:29-34. లూకా 4:38-41)
శిష్యులుగా ఉండగోరే వారికి పరీక్ష (లూకా 9:57-62)
యేసు తుఫానును ఆపడం (మార్కు 4:36-41. లూకా 8:22-25)
గదరా ప్రదేశంలో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం (మార్కు 5:1-21. లూకా 8:26-40)
యేసు కపెర్నహూముకు తిరిగి వచ్చి పక్షవాత రోగిని బాగు చేయడం (మార్కు 2:3-12. లూకా 5:18-36)
మత్తయికి పిలుపు (మార్కు 2:14. లూకా 5:27-29)
రెండు ఉపమానాలు (మార్కు 2:21. లూకా 5:36-39)
యేసు రక్త స్రావ రోగమున్న స్త్రీని బాగు చేయడం, యాయీరు కుమార్తెను బ్రతికించడం (మార్కు 5:22-43. లూకా 8:41-56)
ఇద్దరు గుడ్డివారికి చూపు
గలిలయలో పరిచర్య (మార్కు 6:5,6)
యేసు పన్నెండు మందిని పంపించడం (మార్కు 6:7-13. లూకా 9:1-6)
16 రానున్న గడ్డు రోజులు
అభయం
శిష్యుడు చెల్లించవలసిన వెల
బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులను యేసు దగ్గరికి పంపించడం (లూకా 7:18-35)
జాతిపై యేసు తీర్పు ప్రకటించడం
యేసు ఇచ్చిన వ్యక్తిగత ఆహ్వానం
యేసు తనను విశ్రాంతి దినానికి ప్రభువుగా ప్రకటించుకోవడం (మార్కు 2:23-28. లూకా 6:1-5)
విశ్రాంతి దినాన చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం (మార్కు 3:1-6. లూకా 6:6-11)
యెషయా ప్రవచించిన సేవకుడు (మార్కు 3:7-12)
దయ్యాన్ని వెళ్ళగొట్టడం (మార్కు 3:22-30. లూకా 11:14-23)
క్షమాపణ లేని పాపం (మార్కు 3:29,30)
మనిషి పలికే ప్రతి మాట
యోనా సూచన. యేసు తన మరణ పునరుత్థానాలను ప్రకటించడం (లూకా 11:24-26)
సరికొత్త సంబంధాలు (మార్కు 3:31-35. లూకా 8:19-21)
పరలోక రాజ్య మర్మాలు. 1. విత్తనాలు (మార్కు 4:1-20. లూకా 8:4-15)
రెండవ మర్మం. గోదుమ చేలో కలుపు మొక్కలు (వ. 24-30. 36-43)
మూడవ మర్మం. ఆవ గింజ (మార్కు 4:30-32)
నాలుగవ మర్మం. పొంగజేసే పదార్థం (లూకా 13:20,21)
గోదుమ, కలుపు మొక్కల ఉపమానం వివరణ
ఐదవ మర్మం. భూమిలో నిక్షిప్త నిధి
ఆరవ మర్మం. ఆణిముత్యం
ఏడవ మర్మం. లాగే వల
యేసు నజరేతు తిరిగి రాక. మళ్లీ తిరస్కారం (మార్కు 6:1-6. లూకా 4:16-32)
బాప్తిసమిచ్చే యోహాను వధ (మార్కు 6:14-29. లూకా 9:7-9)
యేసు ఐదు వేలమంది ఆకలి తీర్చడం (మార్కు 6:30-44. లూకా 9:10-17. యోహాను 6:1-14)
యేసు నీటిపై నడవడం, పేతురు అల్ప విశ్వాసం (మార్కు 6:45-56. యోహాను 6:15-21)
యేసు శాస్త్రులను, పరిసయ్యులను విమర్శించడం (మార్కు 7:1-23)
సురోఫెనికయ స్త్రీ కూతురు స్వస్థత (మార్కు 7:24-30)
యేసు అనేకమందిని బాగు చేయడం (మార్కు 7:31-37)
నాలుగు వేలమందికి ఆహారం (మార్కు 8:1-9)
అంధ మత నాయకులను యేసు విమర్శించడం (మార్కు 8:1-12)
పొంగజేసే పదార్ధం వివరణ (మార్కు 13-21)
పేతురు విశ్వాస ప్రకటన (మార్కు 8:27-30. లూకా 9:18-21. యోహాను 6:68, 69)
‘సంఘము’ మొట్టమొదటి ప్రస్తావన
క్రీస్తు తన మరణ పునరుత్థానాలను ముందుగా చెప్పడం (మార్కు 8:31-38. లూకా 9:22-27)
రూపాంతరం (మార్కు 9:2-13. లూకా 9:28-36)
శిష్యుల అశక్తత (మార్కు 9:14-29. లూకా 9:37-43)
క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మళ్లీ చెప్పడం (మార్కు 9:30-32. లూకా 9:43-45)
ఆలయం పన్ను అద్భుతం (మార్కు 12:13)
చిన్న పిల్లల ఆదర్శం (మార్కు 9:33-37. లూకా 9:46-48)
పోయిన గొర్రె (లూకా 15:3-7)
స్థానిక సంఘం మౌలిక రూపం
క్షమ సిద్ధాంతం (లూకా 17:3, 4)
యూదయలో యేసు
విడాకుల గురించి యేసు ఉపదేశం (మత్తయి 5:31,32. మార్కు 10:1-12. లూకా 16:18. 1కొరింతి 7:10-15)
యేసు చిన్న పిల్లలను దీవించడం (మార్కు 10:17-30. లూకా 18:15-17)
సంపన్నుడైన యువ అధికారి (మార్కు 10:17-30. లూకా 18:18-30. 10:25-30)
రానున్న రాజ్యంలో అపొస్తలుల స్థానాలు
ద్రాక్ష తోట కూలీల కథ
క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మళ్లీ చెప్పడం (మార్కు 10:32-34. లూకా 18:31-34. మత్తయి 12:38-42. 16:21-28. 17:22,23)
యాకోబు, యోహానుల తల్లి విన్నపం (మార్కు 10:35-45)
ఇద్దరు గుడ్డివారికి చూపు (మార్కు 10:46-52. లూకా 18:35-43)
యేసు తనను బహిరంగంగా రాజుగా ప్రకటించుకోవడం (జెకర్యా 9:9. మార్కు 11:1-10. లూకా 19:29-38. యోహాను 12:12-19)
ఆలయం శుద్ధి చేయడం (మార్కు 11:15-18. లూకా 19:45-47. యోహాను 2:13-16)
నిష్ఫలమైన అంజూరు చెట్టును శపించడం (మార్కు 11:12-14. 20-24)
యేసుకు ఉన్న అధికారాన్ని మతపెద్దలు ప్రశ్నించడం (మార్కు 11:27-33. లూకా 20:1-8)
ఇద్దరు కొడుకుల కథ
ద్రాక్ష తోట యజమాని, కౌలు రైతులు (మార్కు 12:1-9. లూకా 20:9-19. యెషయా 5:1-7)
పెళ్ళి విందు ఉపమానం (లూకా 14:16-24)
హేరోదు అనుచర గణానికి యేసు జవాబు (మార్కు 12:13-17. లూకా 20:20-26)
సద్దూకయ్యుల ప్రశ్నకు జవాబు (మార్కు 12:18-27. లూకా 20:27-38)
పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు (మార్కు 12:28-34. లూకా 10:25-28)
పరిసయ్యులకు ప్రశ్న (మార్కు 12:35-37. లూకా 20:41-44)
పరిసయ్యుల ఆగడాలు (మార్కు 12:38-40. లూకా 20:45-47)
పరిసయ్యులకు యాతన (మార్కు 12:38-40. లూకా 20:47)
యెరూషలేముకై విలాపం (లూకా 13:34,35)
ఒలీవ కొండ ప్రసంగం. దేవాలయం విధ్వంసం గురించి (మార్కు 13:1,2. లూకా 21:5,6)
శిష్యుల మూడు ప్రశ్నలు (మార్కు 13:3,4. లూకా 21:7)
ఈ యుగం పరిణామాలు (మార్కు 13:5, 13. లూకా 21:8-19)
మహా బాధల కాలం (మార్కు 13:14-23)
మహిమ సహితంగా రాజు రాక (మార్కు 13:24-37. లూకా 21:25-36)
అంజూరు చెట్టు ఉపమానం (మార్కు 13:28,29. లూకా 21:29-31)
ఒలీవ కొండ ప్రసంగం. ప్రభువు రాక, పదిమంది కన్యలకు పరీక్ష
ప్రభువు రాక, సేవకులకు పరీక్ష
ప్రభువు రాక, యూదేతర జాతులకు పరీక్ష (యోవేలు 3:11-16)
యేసు వధకై యూదు నాయకుల కుట్ర (మార్కు 14:1,2. లూకా 22:1,2)
బేతనీ మరియ యేసుకు చేసిన అభిషేకం (మార్కు 14:3-9. యోహాను 12:1-8)
యూదు నాయకులతో ఇస్కరియోతు యూదా లాలూచీ (మార్కు 14:10,11. లూకా 22:3-6)
పస్కా ఏర్పాట్లు (మార్కు 14:12-16. లూకా 22:7-13)
చివరి భోజనం (మార్కు 14:17-21. లూకా 22:14-20, 24-30) (ఇక్కడ యోహాను 13:2-30 చదువుకోవచ్చు)
ప్రభు రాత్రి భోజన సంస్కార స్థాపన (మార్కు 14:22-25. లూకా 22:17-20. 1కొరింతి 11:23-25)
పేతురు తనను ఎరగనంటాడని యేసు ముందుగా చెప్పడం (మార్కు 14:26-31. లూకా 22:31-34. యోహాను 13:36-38) (ఇక్కడ యోహాను 14:1-31 చదువుకోవచ్చు)
గేత్సేమనే తోటలో యేసు వేదన (మార్కు 14:32-42. లూకా 22:39-46. యోహాను 18:1) (ఇక్కడ యోహాను 15, 16, 17 అధ్యాయాలు చదువుకోవచ్చు)
మొదటి ప్రార్థన (మార్కు 14:35. లూకా 22:41,42)
రెండవ ప్రార్థన (మార్కు 14:39. లూకా 22:44)
మూడవ ప్రార్థన (మార్కు 14:41)
యేసును బంధించడం (మార్కు 14:43-50. లూకా 22:47-53. యోహాను 18:3-11)
కయప ఎదుటా సన్హెడ్రిన్ ఎదుటా యేసు (మార్కు 14:53-65. యోహాను 18:12,19-24)
పేతురు అబద్ధాలు (మార్కు 14:66-72. లూకా 22:55-62)
పిలాతు దగ్గరికి యేసు (మార్కు 15:1. లూకా 23:1. యోహాను 18:28)
యూదా నిర్వేదనం
యేసును పిలాతు ప్రశ్నించడం (మార్కు 15:2-5. లూకా 23:2,3. యోహాను 18:29-38)
యేసునా, బరబ్బనా? (మార్కు 15:6-15. లూకా 23:13-25. యోహాను 18:38-40)
బరబ్బా విడుదల
రాజుకు ముళ్ళ కిరీటం, సిలువ శిక్షకై కొనిపోవడం (మార్కు 15:16-23. లూకా 23:26-32)
సిలువ (మార్కు 15:22-32. లూకా 23:33-43. యోహాను 19:16,17)
లేఖనాల నెరవేర్పు (మత్తయి 5:17,18. గలతీ 3:11-14)
యేసు క్రీస్తు మరణం (మార్కు 15:33-41. లూకా 23:44-49. యోహాను 19:30-37)
ధర్మశాస్త్ర యుగం అంతం (హెబ్రీ 9:3-8. 10:19,20)
57 క్రీస్తు భూస్థాపన (మార్కు 15:42-47. లూకా 23:50-56. యోహాను 19:38-42)
యేసు క్రీస్తు సజీవంగా లేవడం (మార్కు 16:1-14. లూకా 24:1-49. యోహాను 20:1-23)
గలిలయలో యేసు. మహాభినియామకం (మార్కు 16:15-18)