^
మార్కు సువార్త
బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మత్తయి 3:1-11. లూకా 3:1-16. యోహాను 1:6-8, 19-28)
యేసు ఎదుర్కొన్న పరీక్ష (మత్తయి 4:1-11. లూకా 4:1-13)
గలిలయ పరిచర్య ఆరంభం (మత్తయి 4:12-17. లూకా 4:14)
పేతురు అంద్రెయలకు పిలుపు (మత్తయి 4:18-22. లూకా 5:10,11. యోహాను 1:35-42)
కపెర్నహూములో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం (లూకా 4:31-37)
పేతురు అత్త జ్వరం నయం చేయడం (మత్తయి 8:14, 15. లూకా 4:38, 39)
దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇతర స్వస్థతలు (మత్తయి 8:16. లూకా 4:40,41)
ప్రార్థన, అనేక గ్రామాల సందర్శనం
కుష్టురోగి శుద్ధి (మత్తయి 8:2-4. లూకా 5:12-14)
పక్షవాత రోగిని బాగు చెయ్యడం (మత్తయి 9:1-8. లూకా 5:18-26)
లేవీ (మత్తయి) కి పిలుపు (మత్తయి 9:9-13. లూకా 5:27-32)
గుడ్డ మాసిక, ద్రాక్ష తిత్తుల ఉపమానం (మత్తయి 9:16,17. లూకా 5:36,39)
యేసు సబ్బాతుకు కూడా ప్రభువు (మత్తయి 12:1-8. లూకా 6:1-5)
చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం (మత్తయి 12:10-14. లూకా 6:6,17-19)
చాలా మందికి స్వస్థత (మత్తయి 12:15-16. లూకా 6:17-19)
పన్నెండు మంది ఎంపిక (మత్తయి 10:1-4. లూకా 6:12-16)
క్షమార్హం కాని పాపం (మత్తయి 12:24-29. లూకా 11:14-20)
కొత్త సంబంధాలు (మత్తయి 12:46-50. లూకా 8:19-21)
విత్తనాలు చల్లేవాడి ఉపమానం (మత్తయి 13:1-23. లూకా 8:4-15)
ఉపమానం వివరణ (మత్తయి 13:18-23. లూకా 8:11-15)
దీపం ఉపమానం (మత్తయి 5:15-16. లూకా 8:16. 11:33)
లోలోపలి ఎదుగుదల
ఆవగింజ ఉపమానం (మత్తయి 13:31, 32. లూకా 13:18,19)
గదరా ప్రదేశంలో ఉన్మాది (మత్తయి 8:28-34. లూకా 8:26-37)
రక్త స్రావం గల స్త్రీకి స్వస్థత, యాయీరు కుమార్తెకు ప్రాణ దానం (మత్తయి 9:18-26. లూకా 8:41-56)
నజరేతులో యేసు (మత్తయి 13:54-58. లూకా 4:16)
యేసు పన్నెండు మందిని పంపించడం (మత్తయి 10:1-42. లూకా 9:1-6)
హేరోదు ఇబ్బంది, యోహాను వధ (మత్తయి 14:1-14. లూకా 9:7-9)
ప్రచార పర్యటన నుండి అపొస్తలుల తిరిగి రాక (లూకా 9:10)
ఐదు వేలమందికి ఆహారం (మత్తయి 14:13-21. లూకా 9:10-17. యోహాను 6:5-13)
యేసు నీటి పై నడక (మత్తయి 14:22-32. యోహాను 6:15-21)
గెన్నేసరెతు తీరాన స్వస్థతలు (మత్తయి 14:34-36)
పరిసయ్యులను ఖండించడం (మత్తయి 15:1-20)
సురోఫెనికయ స్త్రీ (మత్తయి 15:21,28)
మూగ చెవిటి దయ్యం నుండి విడుదల (మత్తయి 15:29-31)
నాలుగు వేల మందికి ఆహారం (మత్తయి 15:32-39)
పరిసయ్యులు సూచనకై అడగడం, పులిపిండి వివరణ (మత్తయి 16:1-12)
బేత్సయిదా వద్ద గుడ్డి వాడికి చూపు
పేతురు విశ్వాస ప్రమాణం (మత్తయి 16:13-16. లూకా 9:18-20)
ప్రాణం విలువ (మత్తయి 16:24-27. లూకా 23-26)
రూపాంతరం (మత్తయి 17:1-8. లూకా 9:28-36)
శక్తి లేని శిష్యులు, మహా శక్తి గల క్రీస్తు (మత్తయి 17:14-21. లూకా 9:37-42)
యేసు తన మరణాన్ని గురించి ముందుగా చెప్పడం (మత్తయి 17:22-23. లూకా 9:43-45)
ఎవరు గొప్పవాడని వివాదం (మత్తయి 18:1-6. లూకా 9:46-48)
చీలికల విషయం గద్దింపు (లూకా 9:49,50)
నరకం గురించి యేసు ఇచ్చిన గంభీరమైన హెచ్చరిక
యేసు ఉద్దేశంలో విడాకులు (మత్తయి 5:31,32. 19:1-9. లూకా 16:18. 1కొరింతి 7:10-15)
చిన్న పిల్లలకు క్రీస్తు దీవెన (మత్తయి 19:13-15. లూకా 18:15-17)
ధనికుడైన యువ అధికారి (మత్తయి 19:16-30. లూకా 18:18-30. 10:25)
ధన సంపాదన గురించి హెచ్చరికలు
యేసు తన మరణ పునరుత్థానాల గురించి ముందుగా చెప్పడం (మత్తయి 20:17-19. లూకా 18:31-33)
ప్రథములుగా ఉండాలన్న యాకోబు, యోహానుల అభిలాష (మత్తయి 20:20-28)
బర్తిమయి చూపు పొందడం (మత్తయి 20:29-34. లూకా 18:35-43)
యేసును రాజుగా ప్రదర్శించడం (జెకర్యా 9:9. మత్తయి 21:1-9. లూకా 19:29-38. యోహాను 12:12-19)
వాడిపోయిన అంజూరు చెట్టు (మత్తయి 21:19-21)
యేసు దేవాలయాన్ని శుద్ధి చేయడం (మత్తయి 21:12-16. లూకా 19:45-47. యోహాను 2:13-16)
విశ్వాస సహిత ప్రార్థన (యాకోబు 5:15)
యేసు అధికారాన్ని గురించి ప్రశ్న (మత్తయి 21:23-27. లూకా 20:1-8)
కౌలు దారుల వద్ద వసూలుకై వచ్చిన తోట యజమాని ఉపమానం (మత్తయి 21:33-46. లూకా 20:9-19. యెషయా 5:1-7)
పన్ను విషయం ప్రశ్న (మత్తయి 22:15-22. లూకా 20:19-26)
సద్దూకయ్యులకు యేసు జవాబు (మత్తయి 22:23-33. లూకా 20:27-38)
గొప్ప ఆజ్ఞలు (మత్తయి 22:34-40. లూకా 10:25-37)
పరిసయ్యులకు యేసు ప్రశ్నలు (మత్తయి 22:41-46. లూకా 20:41-44)
వితంతువు వేసిన కానుక (లూకా 21:1-4)
ఒలీవ కొండ ప్రసంగం – శిష్యుల ప్రశ్నలు (మత్తయి 24, 25 అధ్యా. లూకా 21)
ఒలీవ కొండ ప్రసంగం - ఈ యుగం తీరుతెన్నులు
మహాబాధల కాలం (మత్తయి 24:15)
మహిమతో ప్రభువు తిరిగి రాక (మత్తయి 24:27-31)
అంజూరు చెట్టు ఉపమానం (మత్తయి 24:32, 33. లూకా 21:29-31)
34 ప్రభువు రెండవ రాకకై మెలకువగా ఎదురు చూడడం
యేసును సంహరించడానికి కుట్ర (మత్తయి 26:2-5. లూకా 22:1,2)
బేతనీ మరియ యేసును అభిషేకించడం (మత్తయి 26:6-13. యోహాను 12:1-8)
యేసును పట్టిస్తానని యూదా ఒప్పందం (మత్తయి 26:14-16. లూకా 22:3-6)
పస్కా భోజనం సిద్ధబాటు (మత్తయి 26:17-19. లూకా 22:7-13)
చివరి రాత్రి భోజనం (మత్తయి 26:20-24. లూకా 22:14,21. యోహాను 13:18-19)
ప్రభు రాత్రి భోజన సంస్కార స్థాపన (మత్తయి 26:26-29. లూకా 22:17-20. 1కొరింతి 11:23-26)
పేతురు తనను ఎరగనంటాడని యేసు ముందుగా చెప్పడం (మత్తయి 26:31-35. లూకా 22:31-34. యోహాను 13:35-38)
తోటలో వేదన (మత్తయి 26:36-46. లూకా 22:42-42)
మొదటి ప్రార్థన (మత్తయి 26:39. లూకా 22:41,42)
రెండవ ప్రార్థన (మత్తయి 26:42. లూకా 22:44)
మూడవ ప్రార్థన (మత్తయి 26:44)
యేసును బంధించడం (మత్తయి 26:47-56. లూకా 22:47-53. యోహాను 18:3-11)
పేతురు కత్తి దూయడం, యేసును దూరం నుండి వెంబడించడం, అందరూ యేసును విడిచిపోవడం (మత్తయి 26:51,56)
సన్హెడ్రిన్ ఎదుటా, ప్రధాన యాజకుని ఎదుటా యేసు (26:57-68. యోహాను 18:12-14, 19-24)
యేసుని గురించి పేతురు అబద్ధం (మత్తయి 26:69-75. లూకా 22:56-62. యోహాను 18:16-18, 25-27)
పిలాతు ముందు యేసు (మత్తయి 27:1, 2, 11-15. లూకా 23:1-7, 13-18. యోహాను 18:28-40. 19:1-16)
యేసు కాదు బరబ్బాయే (మత్తయి 27:16-26. లూకా 23:16-25. యోహాను 18:40)
ముళ్ళ కిరీటం (మత్తయి 27:27-31)
యేసు సిలువ శిక్ష (మత్తయి 27:33-56. యోహాను 19:17-37)
సమాధి (మత్తయి 27:57-61. లూకా 23:50-56. యోహాను 19:38-42)
యేసు సజీవంగా తిరిగి లేవడం, ఆ దిన సంఘటనలు (మత్తయి 28:1-15. లూకా 24:1-49. యోహాను 20:1-23)
ఆరోహణం (లూకా 24:50-53. అపొ.కా.1:6-11)