^
రోమీయులకు
ముందు మాట. ముఖ్యాంశం
మొదటి భాగం - దోషభరిత లోకంపై దేవుని ఉగ్రత
యూదేతరుల భ్రష్టత్వం, ఏడు దశలు
యూదేతరుల భ్రష్టత్వం ఫలితాలు
యూదేతర నీతి బోధకులు
ధర్మశాస్త్రం తెలిసిన యూదులకు ధర్మశాస్త్రం ప్రకారమే శిక్ష
యూదులకున్న లాభం వారికి మరింత శిక్షకే దారి తీసింది
ఫలితార్థం - లోకమంతా దేవుని ఎదుట దోషిగా నిలిచింది
రెండవ భాగం - కేవలం సిలువ వేయబడిన క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనిషిని నిర్దోషిగా తీర్చడం ఒక్కటే పాపనివారణ మార్గం. నిర్దోషిగా తీర్చడం, నిర్వచనం
నిర్దోషిగా తీర్చడం అనేది సార్వత్రిక పాప నివారణ మార్గం
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం అనేది ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తుంది
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం - ఉదాహరణ సహిత వివరణ
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం - నిర్వచనం (వ. 18-21)
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం - ధర్మశాస్త్ర విధులకు భిన్నమైనది
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం - ధర్మశాస్త్రానికి భిన్నమైనది
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం మూలంగా కలిగిన ఏడు ఫలితాలు
మూడవ భాగం - పవిత్రపరచడం. అంతరంగంలో పాపం, దానికి సువార్త ద్వారా నివారణ. (1) ఆదాము ద్వారా పాపం, మరణం
(2) క్రీస్తు ద్వారా నిర్దోషత్వం, జీవం
(3) అంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – క్రీస్తు మరణ పునరుత్థానాలతో ఐక్యత మూలంగా
11 అంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – పాత జీవితం చనిపోయినట్టుగా ఎంచి కొత్త జీవితాన్ని దేవునికి లోబరచడం మూలంగా
(3) ఆత్మ మూలంగా మరణం ద్వారా ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం ద్వారా (రోమా 8:2)
(4) ధర్మశాస్త్రం ద్వారా విశ్వాసి పవిత్రుడు కాడు
(5) ధర్మశాస్త్రం కింద మనిషిలోని రెండు స్వభావాల మధ్య ఘర్షణ
(6) ఆత్మ నూతన నియమం విడుదల కలిగిస్తుంది, నిర్దోషిగా తీరుస్తుంది
(7) శరీరంతో ఆత్మ ఘర్షణ (గలతీ 5:16-18)
నాలుగవ భాగం - సువార్త వలన కలిగే పరిపూర్ణమైన ఫలితం (1) విశ్వాసి కుమారునిగా, వారసునిగా అవుతాడు (గలతీ 4:4)
(2) బాధల నుండి, మరణం నుండి విడుదలైన సృష్టి దైవకుమారుల కోసం సిద్ధంగా ఉంది (అది 3:18, 19)
(3) విశ్వాసిలో నివాసముండే విజ్ఞాపన కర్త పరిశుద్ధాత్మ (హెబ్రీ 7:25)
(4) సువార్త మూలంగా దేవుడు ఉద్దేశించిన అమోఘమైన ఫలితాలు
(5) విశ్వాసి భద్రత
ఐదవ భాగం - ఇశ్రాయేలు గురించిన విషయం (రోమా 9-11). ఇశ్రాయేలుతో నిబంధనను సువార్త వమ్ము చేయదు (1) ఇశ్రాయేలు జాతిని గురించి అపొస్తలుని ఆవేదన
(2) ఇశ్రాయేలుకున్న ఏడింతల ఆధిక్యతలు
(3) అబ్రాహాము ద్వారా కేవలం సహజ సంతానమైన యూదులకూ ఆత్మ సంబంధమైన యూదులకూ తేడా
(4) దేవుని కృప ఆయన సార్వభౌమిక సంకల్పమే
(5) యూదుల గుడ్డితనం, యూదేతరులకు కృప గురించి ప్రవక్తలు ముందుగానే చెప్పారు
(6) ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలు విఫలం అయినట్టు కనిపించడం వారి అపనమ్మకం మూలానే
(7) అయితే ఆత్మ సంబంధులైన ఇశ్రాయేలీయులు రక్షణ కనుగొంటున్నారు
(8) ఒక జాతిగా ఇశ్రాయేలు చట్టపరంగా గుడ్డితనంలో ఉంది
(9) యూదేతరులకు హెచ్చరిక
(10) ఒక జాతిగా ఇశ్రాయేలు ఇంకా రక్షణ పొందవలసి ఉంది
ఆరవ భాగం. క్రైస్తవ జీవితం, సేవ (రోమా 12:1-15, 33) (1) సమర్పణ, ప్రతిష్ట
(2) సేవ
(3) క్రైస్తవులు, సాటి విశ్వాసులు
(4) క్రైస్తవులు, క్రైస్తవేతరులు
(5) సాటి మనిషి పట్ల ప్రేమ నియమం (లూకా 10:29-37)
(6) సందేహాస్పదమైన విషయాల్లో ప్రేమ నియమం (1కొరింతి 8:1-10:33)
(7) రక్షణలో యూదు, యూదేతర విశ్వాసులు సమానమే
(8) అపొస్తలుని సేవ, ప్రయాణాలు
ఏడవ భాగం. క్రైస్తవ ప్రేమ, అభినందనలు